Surprise Me!

నా భూమిని ఆక్రమిస్తున్నారు..కాపాడండి.. కన్నీటి పర్యంతమైన మహిళ.! | Oneindia Telugu

2024-06-10 3 Dailymotion

తన 280గజాల స్ధలాన్ని ఆక్రమించుకునేందుకు తన ఇంటి పక్క స్థలం యజమాని ప్రయత్నిస్తున్నారని, అక్రమ నిర్మాణం చేపట్టి అనుమతులు లేకుండా తన ఇంటి పక్కన ఏడంతస్తుల భవంతిని నిర్మిస్తున్నారని, ఇలాంటి అక్రమాలను అడ్డుకుని తనకు న్యాయం చేయాలని రాయదుర్గం ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ కన్నీటి పర్యంతం అయ్యారు. <br />Gayatri, a woman from Rayadurgam area, was moved to tears, saying that the owner of the land next to her house is trying to encroach on her 280-yard land, and is constructing a seven-storey building next to her house without any permits, and to prevent such illegalities. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon